Check New Prices
-
#Technology
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్.. ప్లాన్ ల ధరలు పెంచేసిన అమెజాన్..!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ (Amazon Prime)మెంబర్‌షిప్ ధరను తరచుగా మారుస్తూ ఉంటుంది. కొన్ని నెలల క్రితం ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం తక్కువ ధరలను ప్రకటించింది.
Published Date - 12:23 PM, Thu - 27 April 23