Chatrapati
-
#Cinema
Bellamkonda: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ శరవేగంగా షూటింగ్
తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు టాలెంటెడ్ యంగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్‌లో
Published Date - 05:02 PM, Mon - 3 January 22