Charlie
-
#Cinema
Charlie In Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లోకి చార్లీ
Charlie In Bigg Boss: బుల్లితెర సెన్సేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఈ షో ఓ ఎమోషన్. బిగ్ బాస్ ఎన్ని టాస్క్ లు చేసినా స్టార్ట్ అవ్వగానే టీవీకి అతుక్కుపోతుంటారు. అంతలా ఈ షోకి కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఏడో సీజన్ లో దూసుకుపోతోంది. మలయాళంలో ఐదో సీజన్ ఇటీవలే పూర్తయింది. తమిళంలో కూడా ఏడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. కన్నడలో అక్టోబర్ 8 […]
Published Date - 03:11 PM, Sun - 24 September 23