Chandrayaan-3 Next Stop Moon
-
#India
Chandrayaan3-Moon Road : చంద్రుడి రూట్ లోకి చంద్రయాన్-3 ఎంట్రీ
Chandrayaan3-Moon Road : చంద్రయాన్-3 మిషన్ కీలక దశకు చేరింది. చంద్రుడి దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3 వ్యోమ నౌక తాజాగా భూమి యొక్క అన్ని కక్ష్యలను దాటేసింది.
Published Date - 06:51 AM, Tue - 1 August 23