Chandrababu Hold Key Meetings
-
#Andhra Pradesh
నేడు దావోస్లో సీఎం చంద్రబాబు కీలక భేటీలు
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో రెండోరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.
Date : 20-01-2026 - 9:45 IST