Chandrababu Cabinet Warning
-
#Andhra Pradesh
AP Cabinet Expansion : మంత్రులకు చంద్రబాబు ‘క్లాస్’.. కేబినెట్ ప్రక్షాళన దిశగా కీలక అడుగు!
ఇటీవల కేబినెట్ భేటీలో చర్చించిన కీలక అంశాలు మీడియాకు చేరడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. "ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించడం వెనుక సదరు మంత్రులపై ఇప్పటికే నిఘా వర్గాల నుంచి
Date : 13-04-2026 - 3:05 IST