Central Contracts
-
#Sports
BCCI Central Contracts: ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు.
Date : 29-02-2024 - 10:49 IST -
#Sports
Bcci Central Contracts: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు షాక్… బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఔట్
అనుకున్నదే అయింది... బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూల్యం చెల్లించుకున్నారు. ఈ యువక్రికెటర్లు ఇద్దరూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయారు. రంజీల్లో ఆడమని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Date : 28-02-2024 - 7:06 IST -
#Sports
Bcci Central Contract: కిషన్, అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు ?
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనందుకు భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్లను తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
Date : 25-02-2024 - 3:20 IST