Censor
-
#South
విజయ్ కి మరో బిగ్ షాక్ ! ఏంటి ఇలా జరుగుతుందంటూ ఫ్యాన్స్ ఆవేదన !!
ప్రస్తుతం విజయ్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు ఇచ్చే తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడటం, లేదా డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఒంటరిగా బరిలోకి దిగుతున్న విజయ్‌కు ఈ సినిమా ఒక బలమైన ప్రచార అస్త్రంలా ఉపయోగపడాల్సి ఉంది
Date : 27-01-2026 - 12:30 IST