Cemetrix
-
#Speed News
Hyderabad Golf: T9 గోల్ఫ్ ఛాలెంజ్ సంయుక్త విజేతలుగా సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్
T9 గోల్ఫ్ ఛాలెంజ్ రెండో సీజన్ లో సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ 4-4 స్కోర్ తో టై అయింది.
Date : 15-07-2023 - 9:50 IST