Cell Phones
-
#Andhra Pradesh
Kadapa Central Jail : కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటన జైలు వ్యవస్థపై అనేక ప్రశ్నలు కలిగిస్తోంది. కడప సెంట్రల్ జైలులో జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను రాష్ట్ర జైళ్లశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Date : 22-07-2025 - 10:25 IST -
#Telangana
TS SSC Exam 2024:10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు
10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సెల్ ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.
Date : 12-03-2024 - 5:18 IST -
#Andhra Pradesh
Cell Phone Thieves : ఏలూరు జిల్లాలో సెల్ ఫోన్ల చోరీ కేసు.. రూ.22 లక్షల విలువైన ఫోన్లు రికవరీ
ఏలూరు జిల్లాలో ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు ఎక్కువగా చోరీకు గురవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు..
Date : 08-10-2022 - 6:54 IST -
#Speed News
IIIT Basara: మరోసారి భగ్గమంటోన్న బాసర ట్రిపుల్ ఐటీ…!!
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి భగ్గుమంటోంది. విద్యార్థుల డిమాండ్ల సాధనకోసం ఇదివరకే తీవ్రస్థాయిలో ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యార్థులు సెల్ ఫోన్లు వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు.
Date : 24-07-2022 - 5:10 IST -
#Health
Cell Phone: ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రస్తుత సమాజంలో రోజురోజుకూ సెల్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది.
Date : 02-06-2022 - 4:00 IST