CCL 2023
-
#Cinema
Celebrity Cricket League: మరోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్
తెలుగు వారియర్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2023 (Celebrity Cricket League) విజేతగా నిలిచారు. విశాఖపట్నం వేదికగా భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Date : 26-03-2023 - 6:19 IST -
#Cinema
Celebrity Cricket League 2023: ఫిబ్రవరి 18 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్..!
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (Celebrity Cricket League) మూడేళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. 2019లో చివరిగా సీసీఎల్ టోర్నీ జరిగింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 18న ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పోటీలో మొత్తం ఎనిమిది జట్లు ఉంటాయి.
Date : 05-02-2023 - 10:57 IST