Causes Mouth Ulcers
-
#Health
Mouth Ulcer : నోటి పూతతో పిల్లవాడు విల విలలాడుతున్నాడా…అయితే ఈ చిట్కాలు పాటిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు..
వేసవికాలంలో చిన్నపిల్లల్లో నోటిపూత (Mouth Ulcer) సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది నోటిపూతలనే మౌత్ అల్సర్ అని కూడా అంటారు. నోటి పూత సమస్య వల్ల పిల్లలు తినడం మానేస్తారు ఎందుకంటే నోట్లో ఆహారం పెట్టగానే నోరు మండిపోతుంది. దీంతో వారు తినేందుకు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు మాట్లాడడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్య పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా, పిల్లవాడికి నోటిలో పూత సమస్య ఉంటే, అతను […]
Published Date - 08:31 PM, Sat - 22 April 23