Cast Vote
-
#Speed News
Lok Sabha Elections 2024: రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ
ఆరో దశ పోలింగ్ లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా రాంచీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Date : 25-05-2024 - 2:32 IST -
#India
Lok Sabha Elections 2024: ముంబైలో ఓటేసేందుకు పోటెత్తిన బాలీవుడ్
ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నటి జాన్వీ కపూర్ ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Date : 20-05-2024 - 12:07 IST -
#Speed News
Kodali Nani: ప్రజలు భారీగా పోలింగ్ తో జగన్ ను ఆశీర్వదించారు: కొడాలి నాని
Kodali Nani: కృష్ణాజిల్లా గుడివాడలో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ టౌన్ హై స్కూల్ ల్లోని 64వ పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే కొడాలి నాని ఓటు వేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. తమ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల పోలింగ్ లో మహిళ తల్లులు, వృద్ధులు, యువత పాల్గొని మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని భావిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ పాలనలో పేదలందరికీ మంచి జరిగిందని, […]
Date : 13-05-2024 - 9:17 IST -
#India
Lok Sabha Elections 2024: ఈ రోజు ఓటు ఓటు వేయనున్న మోడీ, అమిత్ షా
లోక్‌సభ మూడో విడత ఎన్నికల సందర్భంగా మంగళవారం తమ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఓటు వేయనున్నారు. 25 లోక్‌సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Date : 07-05-2024 - 7:08 IST