Cars Discounts
-
#automobile
Cars Discount: గోల్డెన్ ఛాన్స్.. ఈ కారుపై రూ.4.40 లక్షల వరకు తగ్గింపు..!
Cars Discount: కొత్త సంవత్సరం వచ్చి 5 నెలలు గడిచినా కొన్ని కార్ల (Cars Discount) కంపెనీల్లో ఇప్పటికీ పాత స్టాక్ మిగిలి ఉంది. స్టాక్ చాలా ఎక్కువగా ఉండటంతో దానిని క్లియర్ చేయడానికి కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. మహీంద్రా వద్ద MY2023 మోడల్‌లో కొంత ఇన్వెంటరీ మిగిలి ఉంది. దీంతో కంపెనీ అతిపెద్ద తగ్గింపును ఇచ్చింది. అంతేకాకుండా హ్యుందాయ్, స్కోడా కూడా డిస్కౌంట్ ఆఫర్లను ప్రవేశపెట్టాయి. అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డిస్కౌంట్ […]
Date : 23-06-2024 - 12:00 IST