#Carlos Alcaraz beats Casper Ruud #Sports US Open:స్పెయిన్ యువ సంచలనానిదే యూఎస్ ఓపెన్ స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. Published Date - 11:34 AM, Mon - 12 September 22