CardiovascularHealth
-
#Health
Blood Pressure Drug: ప్రస్తుతం ఉన్న రక్తపోటు ఔషధం కంటే కొత్త 3-ఇన్-1 ఔషధం మరింత ప్రభావవంతం.. అధ్యయనంలో వెల్లడి..!
Blood Pressure Drug: ఈ మధ్య కాలంలో అధిక రక్తపోటు సమస్య అందరినీ వేధిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా 3-ఇన్-1 బ్లడ్ ప్రెషర్ డ్రగ్ రక్తపోటును కంట్రోల్ చేస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త అధ్యయనం రక్తపోటు నిర్వహణతో పాటు మధుమేహం , గుండె జబ్బులలో దాని సంభావ్య ఉపయోగం గురించి భారతీయ నిపుణులకు ఆశను ఇచ్చింది.
Published Date - 07:00 AM, Wed - 23 October 24