Car Symbols
-
#Telangana
BRS : గుర్తు తెలగించాలంటూ ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ విజ్ఞప్తి
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తో పాటు మిగతా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వరుస పర్యటనలు , యాత్రలు , సభలు , ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే BRS తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP) లు సైతం అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. అలాగే బిజెపి నేతలు సైతం వరుస తెలంగాణ పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. […]
Published Date - 03:33 PM, Wed - 4 October 23