Car Stunts
-
#India
Maharashtra : వైరల్ వీడియోల కోసం ప్రాణాలతో చెలగాటం..300 అడుగుల లోయలో పడిన కారు
ఓ యువకుడు కారుతో విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం వీడియో రూపంలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలోని పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో, గుజర్వాడి సమీపంలో జరిగింది.
Date : 11-07-2025 - 12:46 IST