Car Hit A Bike Rider
-
#India
Car Hit A Bike Rider: బైకును ఢీకొట్టిన దిగ్విజయ్ కారు
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కారు బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దూకి పిల్లర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది.
Date : 10-03-2023 - 9:26 IST