Car Engile Oil
-
#Life Style
Engine Oil : ఈ ఇంజిన్ ఆయిల్ ఉపయోగిస్తున్నారా.. ఇక మీ కార్ షెడ్డుకే..!
ఈ పొరపాటు ఇంజిన్ , మైలేజీ రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కొంతమంది డబ్బును ఆదా చేయడానికి తక్కువ ధరలో ఇంజిన్ ఆయిల్ వాడుతుంటారు. అయితే ముందుగా మీరు ఎన్ని రకాల ఇంజిన్ ఆయిల్‌లు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఈ ఇంజిన్ ఆయిల్‌లలో మీకు ఏది ఉత్తమమో చూసుకోవాలి?
Date : 31-07-2024 - 6:47 IST