Car Dents
-
#automobile
Car Dents: మీ కారుకు స్క్రాచ్‌లు, డెంట్‌లు పడ్డాయా? అయితే ఇలా చేయండి!
చిన్న డెంట్లు కారు అందాన్ని పాడుచేస్తాయి. వీటిని తొలగించడానికి మీరు ప్లంబర్ ప్లంజర్ లేదా డెంట్ పుల్లింగ్ సక్షన్ కప్ను ఉపయోగించవచ్చు. సక్షన్ కప్‌ను డెంట్ పైన గట్టిగా ఉంచి, నెమ్మదిగా బయటికి లాగండి.
Date : 19-11-2025 - 3:55 IST