Car Brakes Fail
-
#automobile
కారు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలివే!
కారును రోడ్డు పక్కన లేదా ఖాళీగా ఉన్న సురక్షిత ప్రదేశం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. ఒకవేళ సమీపంలో ఇసుక రోడ్డు, మట్టి దారి లేదా స్వల్పంగా ఎత్తు (చడై) ఉన్న ప్రాంతం కనిపిస్తే కారును అటువైపు మళ్లించండి.
Date : 22-03-2026 - 4:58 IST