Canada Government
-
#World
Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!
ఈ నివేదిక ప్రకారం, బబ్బర్ ఖాళ్సా ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ అనే రెండు ఖలిస్థానీ ఉగ్ర సంస్థలు కెనడా నుంచే నిధులను సమకూర్చుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ నిధులు రకరకాల మార్గాల్లో ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ కార్యక్రమాల పేరు మీద సేకరించబడుతున్నాయని అధికారులు గుర్తించారు.
Published Date - 05:39 PM, Sat - 6 September 25 -
#World
Canada : అసలు కెనడాలో ఏం జరుగుతోంది?
కెనడా (Canada)లో జరుగుతున్న సిక్కు వేర్పాటు వాదుల హత్యలు చూస్తుంటే ఎప్పుడో అంతమైందనుకున్న ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమం పూర్తిగా మటుమాయం కాలేదని అర్థమవుతోంది.
Published Date - 07:30 PM, Fri - 22 September 23