Campaign Gujarath
-
#India
Gujarat : కేజ్రీవాల్ సభలో మోదీ నినాదాలు…అవాక్కయిన ఆప్ చీఫ్..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం గుజరాత్ లో కేజ్రివాల్ రోడ్డు షో నిర్వహించారు. అయితే రోడ్డు షోలో కొంతమంది ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మోదీ మోదీ అంటూ గట్టిగా అరిచారు. పంచమహాల్ జిల్లాలోని హలోల్ లో […]
Date : 21-11-2022 - 6:56 IST -
#India
Amit Shah : గుజరాత్ లో మళ్లీ అధికారం చేపడతాం..రికార్డు స్థాయిలో సీట్లు గెలుస్తాం..!!
గుజరాత్ లో మరోసారి కాషాయజెండా ఎగురవేస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గుజరాత్ లో బీజేపీకి ప్రజల ఆశీస్సులు ఎ్పపటికీ ఉంటాయని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ను అన్నివిధాల డెవలప్ చేశామన్నారు. అందుకే గుజరాత్ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి వెన్నంటే నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. […]
Date : 15-11-2022 - 6:19 IST -
#India
Gujarat : గుజరాత్ లో టాటా సహకారంతో 22వేల కోట్ల ఎయిర్ బస్ ప్రాజెక్టు..!!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కు మరో భారీ బహుమతి లభించింది. వడోదరలోని ఎయిర్ బస్ సి-295 రవాణా విమానాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 30 జరగతుందని…ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. తొలిసారిగా సి-295 విమానాలను యూరప్ లో కాకుండా బయట తయారు చేస్తున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. దీని కోసం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ […]
Date : 28-10-2022 - 5:56 IST -
#India
Rahul Gandhi: రైతులకు 3 లక్షల రుణమాఫీ హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ..గుజారత్ లో వరాల జల్లు..!!
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
Date : 05-09-2022 - 8:29 IST