Cafe Mysore
-
#Special
Cafe Mysore: అప్పట్లో అంబానీ అడ్డా మైసూర్ కేఫ్
అంబానీ విద్యార్థి దశ నుంచే మైసూర్ కేఫ్ అంటే ఇష్టపడేవాడు.ముఖేష్ అంబానీ చాలా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైసూర్ కేఫ్ తనకు ఇష్టమైన రెస్టారెంట్ అని, విద్యార్థిగా ఉన్నప్పుడు తరచుగా ఆ కేఫ్ ని సందర్శించేవాడినని చెప్తుండేవారు.
Date : 17-07-2024 - 1:32 IST