-
#India
Punjab Cabinet: మంత్రుల జాబితా వెల్లడించిన పంజాబ్ సీఎం..!
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లోనే తన కేబినెట్‌కు సంబంధించిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పది మంది మంత్రులతో గవర్నర్ రేపు ప్రమాణం చేయిస్తారు. మార్చి 19న ఉదయం 11 గంటలకు చండీగఢ్‌లో మంత్రివర్గం కొలువుతీరనుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మొదటి మంత్రివర్గ సమావేశానికి మధ్యాహ్నం 12:30 గంటలకు అధ్యక్షత వహించనున్నారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతలకు భగవంత్ మన్ ట్విటర్ ద్వారా […]
Published Date - 09:13 AM, Sat - 19 March 22