Business
-
#Speed News
Petrol Diesel Rates: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Rates) ప్రభుత్వ చమురు సంస్థలు సోమవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 02-10-2023 - 7:46 IST -
#Speed News
Gold- Silver Prices: బంగారం కొనాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Prices) నేడు భారీగా తగ్గాయి.
Date : 02-10-2023 - 7:19 IST -
#Andhra Pradesh
Adani : అదానీ.. జగన్.. తెర వెనక మోడీ
ప్రపంచ ధనవంతులలోనే అతి ముఖ్యమైన వ్యాపారవేత్త, భారతదేశంలో అతి వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం, గౌతం అదానీ (Gautam Adani) గురువారం నాడు గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చారు.
Date : 29-09-2023 - 11:34 IST -
#Speed News
Petrol Rates: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Rates) ప్రభుత్వ చమురు సంస్థలు గురువారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 28-09-2023 - 8:16 IST -
#Speed News
Gold- Silver Price: గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు భారీగా తగ్గాయి.
Date : 28-09-2023 - 7:49 IST -
#Speed News
SBI Special FD: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఇదే.. పూర్తి వివరాలివే..!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ (SBI Special FD) స్కీమ్ గురించి తెలుసుకుందాం.
Date : 27-09-2023 - 4:11 IST -
#Speed News
Byju’s Lay Off: 5 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన బైజూస్..!
భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ కంపెనీ బైజూస్ (Byju’s Lay Off) తాజా రౌండ్లో 5 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతోంది.
Date : 27-09-2023 - 8:34 IST -
#Speed News
Petrol- Diesel: హైదరాబాద్, విజయవాడల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol- Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 27-09-2023 - 7:56 IST -
#Speed News
Gold- Silver Prices: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Prices) నేడు భారీగా తగ్గాయి.
Date : 27-09-2023 - 7:22 IST -
#Speed News
Petrol- Diesel Rates: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol- Diesel Rates) ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 26-09-2023 - 8:19 IST -
#Speed News
Gold- Silver Rates: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్థిరంగా ఉన్నాయి.
Date : 26-09-2023 - 8:06 IST -
#India
RBI Governor Das: ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడం చాలా పుణ్యం: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Das) ఒక విషయం చెప్పారు. ఇది దేశంలోని డిపాజిటర్ల డబ్బును సురక్షితంగా, భద్రంగా ఉంచడం RBI అతిపెద్ద ప్రాధాన్యతలలో ఒకటి అన్నారు.
Date : 26-09-2023 - 7:12 IST -
#India
Micron Plant: భారతదేశంలో మొదటి ప్లాంట్‌ను ప్రారంభించిన అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ..!
అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ మైక్రోన్ టెక్నాలజీ (Micron Plant) భారతదేశంలో తన మొదటి ప్లాంట్‌ను ప్రారంభించింది.
Date : 24-09-2023 - 3:35 IST -
#Speed News
Petrol- Diesel Rates Today: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol- Diesel Rates Today) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారంవిడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 24-09-2023 - 7:53 IST -
#Speed News
Gold- Silver: ఈరోజు బంగారం కొనాలనుకునేవారికి నిరాశ.. ధరలు ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్వల్పంగా పెరిగాయి.
Date : 24-09-2023 - 7:24 IST