Bus Falls
-
#South
Bus Falls: కొత్త సంవత్సరం రోజు విషాదం.. కేరళలో బస్సు బోల్తా.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కొత్త సంవత్సరం తొలిరోజు కేరళలోని ఇడుక్కిలో టూరిస్ట్ బస్సు బోల్తా (Bus Falls) పడడంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తొర్రూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో బోల్తా పడిన బస్సు సమీపంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు కనిపించాయి.
Date : 01-01-2023 - 1:15 IST