-
#India
bus collides with container: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి.. 10 మందికి గాయాలు
యూపీ గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని దంకర్ ఏరియాలో పొగమంచు కారణంగామంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కంటెయినర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident) లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.
Published Date - 10:14 AM, Tue - 20 December 22