-
#Special
Meet the Padma: వాట్ ఎ లైఫ్.. వాట్ ఎ అచీవ్ మెంట్!
బంజరు భూమిని ఆర్గానిక్ ట్రీ ఫామ్‌గా మార్చిన కర్ణాటకకు చెందిన ఓ రైతు ప్రతిష్టాత్మక పద్మ అవార్డును అందుకోనున్నారు. అమై మహాలింగ నాయక్ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకోనున్నారు.
Published Date - 02:54 PM, Fri - 4 February 22