Bulletproof Vest
-
#World
Donald Trump: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దానిని ధరించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఓ మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లుగా కనిపిస్తానని, ఇది తనకు ఇష్టం […]
Date : 01-05-2026 - 12:12 IST