Bullet Trains
-
#Telangana
Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలుకు మార్కింగ్ పనులు షురూ
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) పర్యవేక్షణలో సర్వే బృందాలు రంగంలోకి దిగి రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల సరిహద్దుల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, మార్కింగ్‌లు వేగవంతం చేశాయి. గత పది రోజులుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు సాగే హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు, […]
Date : 29-06-2026 - 1:08 IST