Buddhism
-
#India
Bangladeshi : ఇండియాలో సన్యాసిగా జీవిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు.. బీహార్‌లో అరెస్టు
Bangladeshi : బారువా గత ఎనిమిదేళ్లుగా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారు, బౌద్ధ సన్యాసిగా నటిస్తూ గయాలోని ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. శుక్రవారం థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన అతడిని విమానాశ్రయ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, అతను చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా నివసిస్తున్నట్లు , నకిలీ పత్రాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడిపై గతంలో లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం అతడిని మగద్ మెడికల్ పోలీస్ స్టేషన్ గయాకు అప్పగించారు.
Published Date - 04:14 PM, Sun - 20 October 24 -
#Devotional
The Sins & The Karmas of our Life: గత జన్మ పాపాలే.. నేడు మనం అనుభవిస్తున్న కర్మలు..!
ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం.
Published Date - 05:00 PM, Mon - 3 April 23 -
#India
Buddhism: భారత్ ను మార్చేసిన బుద్ధిజం
బుద్ధిజం వ్యాప్తి వల్లే భారత్ లో అహింసా వాదాన్ని అనుసరించి యుద్ధాలు చెయ్యడం మాని వేసారని చెబుతారు కొందరు చరిత్ర కారులు. ఈ అహింస సిద్ధాంతం వల్ల దేశరక్షణ కరవై ముస్లింల దాడిలో పరాక్రమాలను ప్రదర్శించ లేక పోయారట . చేతికి పని లేకపోవడం వల్ల రాజులు భోగలాలసులై ప్రజలకు, దేశాన్ని పట్టించుకోవడం మానివేసారని , దానితో ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన భారత భూభాగాన్ని క్రమక్రమంగా కోల్పోవల్సి వచ్చిందని చెబుతారు.
Published Date - 05:21 PM, Sat - 14 January 23 -
#Off Beat
Rajasthan: బరాన్ లో 250మంది దళితులు హిందూమతాన్ని విడిచి బౌద్ధమతం స్వీకరించారు…కారణమేంటో తెలుసా..?
టెక్నాలజీ రాకెట్ లా దుసుకుపోతున్న ఈరోజుల్లో కూడా చాలా మంది కులాలు, మతాల పట్టింపుల పంతాలు మాత్రం ఏమాత్రం వీడటం లేదు.
Published Date - 07:21 PM, Sat - 22 October 22