Buddha In Home
-
#Devotional
Buddha Statue: బుద్ద విగ్రహం ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ పెట్టుకుంటే మంచి జరుగుతుందా..?
ఇంట్లో చాలామంది బుద్దుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. లాఫింగ్ బుద్దాతో పాటు బుద్ద విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతత కోసం మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇంట్లో బుద్ద విగ్రహలు పెట్టుకుంటారు. అలాగే బుద్దుడి విగ్రహం ఇంటికి మంచి అందాన్ని కూడా ఇస్తుంది.
Date : 11-05-2023 - 9:44 IST