Buddha Bhavan
-
#Telangana
CM Revanth Reddy: హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం, హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, హైడ్రా కోసం ప్రత్యేకంగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు మరియు బైకులను ప్రారంభించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడి ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుండి వివరాలు తెలుసుకున్నారు.
Date : 08-05-2025 - 5:49 IST