#BS Avinash #Cinema KGF Actor BS Avinash: రోడ్డు ప్రమాదంలో కేజీఎఫ్ నటుడుకి గాయాలు.. తప్పిన ప్రాణపాయం! కేజీఎఫ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన నటుడు బిఎస్ అవినాష్ బుధవారం బెంగళూరులో కారు ప్రమాదానికి గురయ్యారు. Published Date - 03:52 PM, Thu - 30 June 22