BRS Team To Meet Governor
-
#Telangana
రేపు గవర్నర్‌ను కలవబోతున్న బీఆర్‌ఎస్ బృందం
తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ గళమెత్తింది. ఈ క్రమంలో, రేపు (మంగళవారం) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనుంది.
Date : 26-01-2026 - 4:35 IST