BRS MLA Mallareddy
-
#News
TTDP: తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం దిశగా చంద్రబాబు అడుగులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగింది. మల్లారెడ్డితో పాటు, సీఎం చంద్రబాబుతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయిన బీఆర్ఎస్ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్‌ను అనుమతించాలని చంద్రబాబును […]
Date : 07-10-2024 - 4:09 IST -
#Telangana
Mallareddy : భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్షన్..
బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఫై మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి , ఎస్టీ కేసు (SC,ST Case) తో పాటు 420 కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే. చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల) వారసత్వ భూమిని మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసారని, కుట్రతో […]
Date : 14-12-2023 - 11:39 IST