BRS MLA Maganti Gopinath
-
#Telangana
Telangana Election Effect : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ కు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్‌కు ఎన్నికల ఫండింగ్ అందించే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం
Published Date - 10:53 AM, Thu - 5 October 23