BRS Leaders Support
-
#Telangana
Chandrababu : బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు కు మద్దతు తెలుపడం వెనుక అసలు కారణాలు ఏంటి..?
బిఆర్ఎస్ నేతలు సైతం రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు సపోర్ట్ గా నిలువడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం వీరంతా చంద్రబాబు స్కూల్ నుండే రాజకీయాల్లోకి వచ్చినవారు కొంతమందైతే..కమ్మ ఓటర్లను తృప్తి పరిచేలా.. ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునేలా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్న వారు మరికొంతమంది
Published Date - 01:39 PM, Tue - 19 September 23