-
#India
Two BRO Labourers Killed: హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం.. ఇద్దరు కార్మికులు మృతి
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో హిమపాతం కొనసాగుతోంది. ముగ్గురు బిఆర్ఓ కార్మికులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో లాహౌల్ సబ్‌డివిజన్‌లోని సరిహద్దు ప్రాంతమైన చికా సమీపంలో హిమపాతం కింద సమాధి అయ్యారు.
Published Date - 09:35 AM, Mon - 6 February 23