British Deputy High Commissioner
-
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ బలం ఒక్కసారిగా పెరిగింది. చంద్రబాబు అరెస్టుతో పవన్ కళ్యాణ్ రెండు పార్టీలను తానై మోస్తున్నాడు. ఈ మేరకు ఇరు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ కూడా ప్రకటించారు.
Published Date - 04:12 PM, Sat - 16 September 23