-
#World
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానికి విచిత్ర అనుభవం..!!
బ్రిటన్ ప్రధాని రిషిసునక్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు సౌత్ లండన్ లోని క్రోయిడన్ హస్పిటల్ కు వెళ్లారు. ఓ రోగిని ఇక్కడి సిబ్బంది బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. ఆ రోగి సమాధానం ఇస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చే జీతాలు వారికి సరిపోవడం లేదు..వారిని చూస్తే జాలేస్తోంది అన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ను బలోపేతం చేయడంతోపాటు నర్సుల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని రిషిసునక్ ను ఆమె […]
Published Date - 07:04 AM, Sat - 29 October 22