Bridal Looks
-
#Cinema
Pragya jaiswal: సినిమా అవకాశాలు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బాలయ్య బాబు హీరోయిన్?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది. తర్వాత బాలయ్య బాబు హీరోగా నటించిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించి భారీగా పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో ఒక్కసారిగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా […]
Published Date - 01:53 PM, Fri - 1 March 24