-
#Andhra Pradesh
AP : అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్…ఇదే కారణం..!!
ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. మూడు రాజధానుల అంశంపై ఏపీలో యుద్ధం జరుగుతోంది. అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్రకు విరామం పడింది.
Published Date - 10:51 AM, Sat - 22 October 22