Boxer
-
#Sports
George Foreman: విషాదం.. ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత!
మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ జార్జ్ ఫోర్‌మాన్ (George Foreman) శుక్రవారం మరణించారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించారు. ఆయనకు 76 ఏళ్లు.
Date : 22-03-2025 - 9:21 IST -
#Sports
Cricketer Turned Boxer: బాక్సర్‌గా మారిన యువరాజ్ సింగ్ ప్రత్యర్థి..!
2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Date : 04-10-2024 - 1:29 IST -
#Sports
Imane Khelif: పారిస్ ఒలింపిక్స్.. స్వర్ణ పతకం గెలిచిన వివాదాస్పద మహిళా బాక్సర్..!
ఇమాన్ ఖలీఫ్ ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినిని ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారిని కేవలం 46 సెకన్లలో రింగ్‌ను నిష్క్రమించింది.
Date : 10-08-2024 - 11:14 IST -
#Speed News
Mary Kom: నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. వివరణ ఇచ్చిన మేరీకోమ్
బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ (Mary Kom) తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. తాను ఇంకా రిటైర్ అవ్వలేదని అన్నారు. ఆమె చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని అన్నారు.
Date : 25-01-2024 - 10:04 IST -
#Speed News
Boxer Kaur Singh: బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కౌర్ సింగ్ కన్నుమూత
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత బాక్సర్ కౌర్ సింగ్ (Boxer Kaur Singh) హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. కౌర్ సింగ్ వయస్సు 74 సంవత్సరాలు
Date : 28-04-2023 - 6:24 IST