Borneo
-
#World
Pontus: 2 కోట్ల సంవత్సరాల క్రితం కనుమరుగు.. గతేడాది వెలుగులోకి..!
2023లో నెదర్లాండ్స్‌లోని అట్రాక్ట్ యూనివర్శిటీకి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పసిఫిక్ ప్లేట్‌ను అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆవిష్కరణ చేశారు. టీమ్ చాలా పెద్ద టెక్టోనిక్ ప్లేట్ గురించి తెలుసుకున్నారు. దానికి పొంటస్ (Pontus) ప్లేట్ అని పేరు పెట్టారు.
Date : 16-07-2024 - 11:03 IST