Boot Space
-
#automobile
భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!
టాటా సియెర్రా భారతీయ కార్ల మార్కెట్లో ఒక ఐకానిక్ పేరు. 2026లో ఇది కొత్త, ఫ్యూచరిస్టిక్ అవతారంలో తిరిగి వచ్చింది. దీని ర్యాప్-అరౌండ్ రియర్ గ్లాస్ డిజైన్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
Date : 06-02-2026 - 10:02 IST