Bollywood Inequality
-
#Cinema
Sandeep Reddy Vanga : నాకు రణబీర్‌పై అసూయ లేదు.. కానీ
Sandeep Reddy Vanga : సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "యానిమల్" సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో హింసా, రక్తపాతం వంటి అంశాలు ఎక్కువగా ఉండటంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బాలీవుడ్ పరిశ్రమలో, ముఖ్యంగా రణబీర్ కపూర్‌ని పొగడుతూ, సందీప్ వంగాను విమర్శించిన పరిస్థితులపై ఈ దర్శకుడు తన ప్రతిస్పందనను తెలియజేశారు.
Published Date - 12:17 PM, Wed - 26 February 25