Bollwood
-
#Cinema
Ramayan: బాలీవుడ్ రామాయణం మూవీపై ఎన్నో సందేహాలు.. క్లారిటీ వచ్చేది ఎప్పుడో!
ఇటీవల కాలంలో భారతదేశం పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో రామాయణం కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్ వినిపించింది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి […]
Date : 22-03-2024 - 9:40 IST